హైదరాబాద్
రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం: రాఘవయ్య
హైదరాబాద్: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన ద్వారా రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య చెప్పారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఘటనపై మీడియాతో…
