జిల్లా వార్తలు
దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే
దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడితోటలను మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలను తెలుసుకున్నారు. రైతులకు నష్టపరిహారం అందించి…
