Wednesday, 4 November 2026

దేవాలయ పరిరక్షణ కోరుతూ హిందువాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్

దేవాలయ పరిరక్షణ కోరుతూ హిందువాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని, జనంసాక్షి: ఎన్టీపీసీలోని పోచమ్మ దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తు హిందువాహిని ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోచమ్మ దేవాలయానికి రక్షణ లేకపోవడంవల్ల గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలో విగ్రహాలను ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు.…