జాతీయం
దేశవ్యాప్తంగా 360 మంది ఐటీ కమిషనర్ల బదిలీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇన్‌కంటాక్స్ కమిషనర్లకు షాక్‌లాంటి వార్త ఇది. దేశవ్యాప్తంగా ఒకే దెబ్బకు 360 మంది ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లను బదిలీ చేసినట్లు డీఎన్‌ఐ వెబ్‌సైట్ ఒక వార్తను ప్రచురించింది. ఇండియన్ రెవెన్యూ సర్వీసు-ఐఆర్‌ఎస్‌లో కమిషనర్ ర్యాంకు ఉన్న…
