హైదరాబాద్
హెరిటేజ్ మారథాన్ నిర్వహణ అభినందనీయం: స్పీకర్
హైదరాబాద్: దేశ చరిత్రలో మొదటిసారిగా చారిత్రక కట్టడాల మధ్య రన్ నిర్వహించడం అభినందనీయమని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చారింత్రక నేపథ్య కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన సూచించారు.…
