Tuesday, 3 November 2026

దొంగనోట్ల ముఠా అరెస్టు

సీమాంధ్ర

దొంగనోట్ల ముఠా అరెస్టు

బాపట్ల : గుంటూరు జిల్లాలో దొంగనోట్లను తయారు చేస్తూ మార్కెట్‌లో మార్చటానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాను బాపట్ల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ భాస్కర్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెంకు చెందిన పొన్నూరు వీర్రాజు,…