Main
కార్పొరేట్ కంపెనీలే ప్రణబ్‌ను గెలిపించాయి
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి): కార్పోరేట్ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తమ స్వప్రయోజనాలు కాపాడు కొనేందుకు ముందు ముందు జరిగే ప్రయోజనాల కొరకు…

