హైదరాబాద్
దోషులను వెంటనే అరెస్టు చేయాలి : తలసాని శ్రీనివాసయాదవ్
హైదరాబాద్: ఆల్వాల్‌లో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలి వద్ద పార్టీ నేతలు తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి కార్యాకర్తలతో కలిసి నిరసనకు దిగారు. జవహర్‌నగర్, బాలాజీనగర్‌లో దుకాణాలను కార్యకర్తలు మూసివేయించారు. దోషులను గుర్తించి పోలీసులు…
