Featured News
తెలంగాణవాదులు శాంతికాముకులు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణవాదులు శాంతికాముకులని, దౌర్జన్యాలకు పాల్పడరని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యనించారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. హింసకు పాల్పడుతున్నది పోలీసులేనని, డీజీపీ రెచ్చ గొడుతున్నారని ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆకారణంగా…

