Wednesday, 4 November 2026

ధర్నా చేపట్టిన నిజాం కళాశాల వసతిగృహ విద్యార్థులు

హైదరాబాద్

ధర్నా చేపట్టిన నిజాం కళాశాల వసతిగృహ విద్యార్థులు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్‌బాగ్‌లోని వసతిగృహం ముందు అన్నం గిన్నెలతో ధర్నా చేపట్టారు. అన్నంలో వంట సోడా కలుపుతుండటంతో తాము అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20…