కరీంనగర్
ధర్మపురిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
దర్మపురి : కరీంనగర్ జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి 3 గంటల ప్రాంతంలో స్వామివారికి మహాక్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన వేదిక పైకి ఉత్సవమూర్తులను…
