హైదరాబాద్
ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక వాయిదా
హైదరాబాద్: ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పణ వాయిదా పడింది. శనివారం సాయంత్రం ప్రాథమిక ఆంశాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీ తొలుత నిర్ణయించింది. కానీ నిన్నటీ సమావేశంలో ఉన్న మంత్రులందరూ దీనికి హాజరు కాలేదు. మరోపక్క…
