Wednesday, 4 November 2026

ధర్మాన కేసులో సుప్రీంకెళ్లనున్న సీబీఐ

తెలంగాణ

ధర్మాన కేసులో సుప్రీంకెళ్లనున్న సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆరోపణలెదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. కాగా ధర్మాన అభియోగాలను విచారణకు స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోపై విచారణను సీబీఐ కోర్టు…