హైదరాబాద్
ధర్మాన వ్యవహారంపై తీర్మానం చేయడం దురదృష్టకరం: డీఎల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహరంపై మంత్రి వర్గంలో తీర్మానం చేయడం దురదృష్ణకరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం నేరుగా పరిశీలిస్తుందని తెలిపారు. మంత్రి వర్గంలో…
