కరీంనగర్
ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం
కోహెడ : మండలంలోని ఎల్లాపూర్, రామభద్రుని పల్లి పెగడపల్లిలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి ప్రయోజనం పోందాలన్నారు.
కోహెడ : మండలంలోని ఎల్లాపూర్, రామభద్రుని పల్లి పెగడపల్లిలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి ప్రయోజనం పోందాలన్నారు.
ముదోల్ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు అమ్మిమోసపోకుండా కోనుగోలు కేంద్రాలకు అమ్మాలని…