Featured News
ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్ సవాల్
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు…

