వార్తలు
ధోనిపై అనంతపురంలో కేసు నమోదు
అనంతపురం, (జనంసాక్షి:) టీమిండియా కెప్టెన్ ధోనిపై అనంతపురం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఓ వారపత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యతంరం వ్యక్తం చేస్తూ వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు…
