జిల్లా వార్తలు
నందిగామలో వ్యక్తి ఆత్మహత్య
నవీపేట, జనంసాక్షి: మండలంలోని నందిగామ గ్రామంలో నాగన్న(35) ఇంటిలోని దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత కొంతకాలంగా భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య…
