Wednesday, 4 November 2026

నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్

నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: 2011 సంవత్సరానికి నంది పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమచిత్రంగా విరోధి ఎంపికయ్యాయి. ఉత్తమనటుడు: మహేష్‌బాబు ఉత్తమ నటి నయనతార ఉత్తమ దర్శకుడు: శంకర్‌ (జైబోలో తెలంగాణ)