హైదరాబాద్: 2011 సంవత్సరానికి నంది పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమచిత్రంగా విరోధి ఎంపికయ్యాయి.
ఉత్తమనటుడు: మహేష్‌బాబు
ఉత్తమ నటి నయనతార
ఉత్తమ దర్శకుడు: శంకర్ (జైబోలో తెలంగాణ)