ఆదిలాబాద్
నకిలీ ధృవపత్రాల జారీ అధికారులపై చర్యలు చేపట్టాలి
ఆదిలాబాద్, డిసెంబర్ 8: నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బోగస్ ధృవీకరణ పత్రాలతో డిఎస్సీకి దరఖాస్తులు చేసుకుంటూ…
