వార్తలు
ఆయుధాలు, నగదును తరలిస్తున్న నాగాలాండ్ హోంమంత్రి అరెస్టు
కోహిమా : సాక్షాత్తూ హోంమంత్రే తన కారులో ఆయుధాలు, భారీగా నగదు తీసుకువెళ్తూ దొరికిపోయిన ఘటన నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. వోకా జిల్లా సరిహద్దులో రాష్ట్ర హోంమంత్రి ఇమ్కాంగ్…
