Thursday, 5 November 2026

నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత

జిల్లా వార్తలు

వరంగల్‌ ఎంజీఎంలో శిశువు మృతి

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.