Main
నగరానికి వన్నె తెచ్చే జగదాంబ షాపింగ్‌మాల్
కరీంనగర్ టౌన్ : నగరంలో అతి పెద్ద పురుషుల షూటింగ్స్, షర్టింగ్స్, మెన్స్‌వేర్, షాపింగ్‌మాల్ జగదాంబ నేడు ప్రారంభం కానుంది. నగర ప్రజలు షాపింగ్ కొరకు హైద్రాబాద్, వరంగల్ నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల పురుషుల దుస్తులు,…

