Tuesday, 3 November 2026

నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న

కరీంనగర్

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. లక్షలాదిమంది విద్యార్థులతో ప్రభుత్వం చలగాటమాడుతుందని విమర్శించారు. లెక్టరెట్‌ ముందు బైఠయించటంతో…