హైదరాబాద్
జీహెచ్ఎంసీ అప్రమత్తం
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం కావడం, నాలాలు పొంగిపొర్లడం, ట్రాఫిక్ ఇబ్బందులపై గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్రమత్తమయింది. ఆయా జోన్లలో ఉన్న డిప్యూటీ కమిషనర్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో…
