హైదరాబాద్
నగరంలో నేటి రాత్రి నుంచి ఆంక్షలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేశారు. రాత్రి 10 నుంచి 2 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్‌లపై వాహనాల…
