హైదరాబాద్
నడిరోడ్డుపై వ్యక్తి హత్య
హైదరాబాద్: నగరంలోని మొజాంజాహి మార్కెట్ సమీపంలోని దారుస్సలాం రోడ్డులో ఒక వ్యకి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి చంపినట్లు సమాచారం తెలిసింది.