Wednesday, 4 November 2026

నడిరోడ్డుపై వ్యక్తి హత్య

హైదరాబాద్‌: నగరంలోని మొజాంజాహి మార్కెట్‌ సమీపంలోని దారుస్సలాం రోడ్డులో ఒక వ్యకి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి చంపినట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *