సీమాంధ్ర
నడుచుకుంటూ అయినా హైదరాబాద్ చేరుకుంటాం : ఏపీఎన్‌జీవో
విశాఖపట్నం : ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చి 2న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 10వ వేతన సంఘాన్ని నియమించాలని కోరుతూ తాము…
