Saturday, 7 November 2026

నమ్మకంగా మెలగుతూ చివరకు 14లక్షల రూపాయల మేర వసూలుచేసి పరారయాడు

వార్తలు

చీట్టీల పేరుతో టోకరా

గుడివాడ: గుడివాలో చిట్టీల పేరుతో ప్రజలకు టోకరా వేశారు. పట్టణంలోని 19వ రోడ్డులో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో వసూళ్లు చేసేవాడు. నమ్మకంగా మెలగుతూ చివరకు 14లక్షల రూపాయల మేర వసూలుచేసి పరారయాడు