చీట్టీల పేరుతో టోకరా
గుడివాడ: గుడివాలో చిట్టీల పేరుతో ప్రజలకు టోకరా వేశారు. పట్టణంలోని 19వ రోడ్డులో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో వసూళ్లు చేసేవాడు. నమ్మకంగా మెలగుతూ చివరకు 14లక్షల రూపాయల మేర వసూలుచేసి పరారయాడు