హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలకు నిరసనగా నేడు తెరాస రాస్తారోకోలు
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలకు నరిసనగా సోమవారం తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేయాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్…
