Tuesday, 3 November 2026

నర్సంపేటలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

జిల్లా వార్తలు

నర్సంపేటలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో వెలసిన మావోయిస్టు  పోస్టర్లు కలకలం రేపాయి. 10 మంది మావోయిస్టులను కాల్చి చంపడాన్ని నిరస్తూ రేపు. ఎల్లుండి ఉత్తర తెలంగాణ బంద్‌ కు  పిలుపునిస్తున్నట్టు సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటి పోస్టర్లలో పేర్కోంది.…