జిల్లా వార్తలు
నల్గొండ జిల్లాలో గవర్నర్ పర్యటన-ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు కృషి
నల్గొండ:అల్లాపురం గ్రామంలో స్వచ్చంధసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత నీటిని అందించే ఈ ప్లాంట్‌ను అందరు వినియోగించాలని సూచించారు. అక్కడినుంచి మందోళ్లగూడెం వెళ్తుండగా మహిలలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందిని ఆయన దృష్టికి…
