Wednesday, 4 November 2026

నల్గొండలో విస్తృత తనిఖీలు

జిల్లా వార్తలు

నల్గొండలో విస్తృత తనిఖీలు

నల్గొండ : నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు . ప్రకాశం జబార్‌, ఎస్పీటీ మార్కెట్‌, రామానంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించానా సమాచారం…