నల్గొండలో విస్తృత తనిఖీలు

నల్గొండ : నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు . ప్రకాశం జబార్‌, ఎస్పీటీ మార్కెట్‌, రామానంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించానా సమాచారం అందివచాలని ప్రజలను అప్రమత్తం చేశారు.