హైదరాబాద్
నల్లజెండా ఎగరవేసిన టీఆర్‌ఎస్
హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిస్తూ టీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. పార్టీ సీనియార్‌నేత నాయిని నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో నల్లజెండాను , పార్టీ జెండాను ఎగురవేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే…
