తెలంగాణ
నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు
హైదరాబాద్ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని కాంగ్రెస్ నకిలీ బదిలీగా మార్చిందని విమర్శించారు. దేశంలో రూ.70 లక్షల…
