సీమాంధ్ర
నవ్వులతో మార్మోగిన మున్సిపల్ స్టేడియం
విజయవాడ : నవ్వండి… నవ్వించండి… ఆరోగ్యాన్ని పంచండి.. అంటూ లాఫ్టర్ క్లబ్ సభ్యుల సందడితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నవ్వులతో ప్రతిధ్వనించింది. నవ్వితే నూరేళ్లూ … అన్న నినాదంతో వయసు భేదాలు మరిచి సభ్యులంతా నవ్వుల పువ్వులు…
