జిల్లా వార్తలు
నష్టంపరిహారం చెల్లించకుంటే సీఎం సభను అడ్డుకుంటాం
నవీపేట గ్రామీణం: జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న వరికి నష్టపరిహారం చెల్లించాలని లేదంటే ఈనెల జిల్లాలో సీఎం నిర్వహించే సభను అడ్డుకుంటామని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. నవీపేటలో దెబ్బతిన్న రైతుల పంటపొలాలను ఈరోజు పరిశీలించారు.…
