Tuesday, 3 November 2026

నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం

Featured News

రైతుల్ని అన్నివిధాలుగాఆదుకుంటాం : శ్రీధర్‌బాబు భరోసా

హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : నీలం తుపానుతో నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రాష్ట్ర పౌరస రఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతులకు భరోసా ఇచ్చారు. సచివా లయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని…