తెలంగాణ
నాంపల్లి కోర్టుకు హాజరైన సబిత ఇంద్రారెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): దాల్మియా సిమెంట్స్ కేసులో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారు కూడా కోర్టుకు వచ్చారు. సబిత దాఖలు చేసిన…
