హైదరాబాద్
నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మి
హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఒఎంసి) కేసులో నిందితురాలుగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం ఈనెల 25 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం శ్రీలక్ష్మిని చంచల్‌గూడ జైలుకు…
