ఎడిట్ పేజీ
నాంపల్లి గుట్ట
మా వేములవాడకి కొండగుర్తు నాంపల్లి గుట్ట, కరీంనగర్ నుంచి వేములవాడకి వస్తున్న పెద్దవాళ్ళు పిల్లల్ని నిద్ర లేపి అప్రమత్తం చేసే స్థలం మా నాంపల్లి గుట్ట.మా చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంలే కరీంనగర్ వెళ్ళే వాళ్ళం. అక్కడ మా రాధక్క…
