కరీంనగర్
నాంపెల్లి, సిరిసిల్ల ఎన్నికలు నిలిపివేత
కరీంనగర్, ఫిబ్రవరి 1 (): సహకార సంఘం సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో రుద్రారం, వేములవాడ, నాంపెల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలోని సొసైటీల్లో నాంపెల్లి, సిరిసిల్ల సొసైటీలకు చెందిన డైరెక్టర్లు, టిఆర్ఎస్కు చెందిన వ్యక్తులు…
