Cover Story
నాకు కోపమొస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెడతా
నేనసలే మొండోన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్, మార్చి 12 (జనంసాక్షి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చే పిటిషన్లను 90రోజుల్లోగా పరిష్కరిస్తా మని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి…

