Featured News
నాకు సొంత ఎజెండా లేదు ప్రభుత్వ ఎజెండా అమలే నా లక్ష్యం
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మహంతి హైదరాబాద్, ఏప్రిల్ 30 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ప్రసన్నకుమార్ మహంతి మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిన్నీ మాథ్యూ…

