Cover Story
నాగం భరోసా యాత్ర ప్రారంభం
మహబూబ్‌నగర్ : తెలంగాణ ఉద్యమమే ఎజెండాగా పనిచేస్తానని చెప్పిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలమూరులోని ఉమామహేశ్వరంలో పూజలు చేసి అచ్చంపేట నుంచి యాత్ర ప్రారంభించారు. తెలంగాణ ఐక్య…

