జిల్లా వార్తలు
విద్యుత్ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్ హైదరాబాద్ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు విద్యుత్తు ఇస్తానన్న ప్రభుత్వం రెండు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు.…
